Big Story-15 months ago
చిన్నారులపై రేప్ చేసిన దోషిని జైలుకు పంపితే ఖర్చు పెరుగుతుంది కాబట్టి..శిక్ష వేయలేం అన్న జడ్జి
వాడొక కీచక టీచర్..వయస్సు 61. చేసేది టీచర్ ఉద్యోగం..కన్నతండ్రిలా చూసుకోవాల్సిన చిన్నారులపై అత్యాచారాలు చేసిన నీచుడు. ఆరుగురు చిన్నారులపై దారుణంగా అత్యాచారాలు చేసిన ఈ నీచుడికి..అన్ని ఆధారాలతో సహా నేరం నిరూపించబడినా న్యాయమూర్తి మాత్రం ఇతనికి...