Andhrapradesh3 months ago
మూడేళ్ల చిన్నారిపై అసభ్య ప్రవర్తన…నగ్నంగా ఊరేగించి బుధ్ధి చెప్పిన స్థానికులు
Man: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్ధానికులు ఒక దుర్మార్గుడికి తగిన బుధ్ధి చెప్పారు. జంగారెడ్డి గూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం అనే వ్యక్తి పాతూరు ఎనిమిదో వార్డులోని బంధువులు ఇంటికి వచ్చాడు....