Crime News4 months ago
నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ తో యజమానురాలిపై పగ తీర్చుకున్న పనిమనిషి
యజమానురాలిపై పగ తీర్చుకోటానికి ఆమెపేరుతో నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేసింది ఒక యువతి. ఆ ఫేస్ బుక్ లో యజమానురాలి ఫోటోతో పాటు ఫోన్ నెంబరు కూడా...