Crime2 years ago
యువకుడిని వేధించిన యువతి : ప్రేమించలేదని పరువు తీసింది
హైదరాబాద్ : ప్రేమించిన యువకుడు తనను పట్టించుకోవట్లేదనే పగతో అతడి పై పగ తీర్చుకునేందుకు వాట్సప్ ను ఆయుధంగా ఉపయోగించిందో యువతి. ఇందుకోసం తన కొలీగ్ సహాయం తీసుకుంది. వీరిద్దరూ చేసిన పనికి ఏమీ సంబంధం...