Movies1 year ago
చిరు – సీఎం జగన్ భేటీ : పవన్ స్పందన ఎలా ఉంటుందో
సీఎం జగన్ అంటే..జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చిర్రుబుర్రులాడుతున్నారు. అవకాశం వస్తే ఆరోపణలతో విరుచుకపడుతున్నారు. మరోపక్క సీఎం జగన్ను కలిసేందుకు..మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ...