Hyderabad1 year ago
అక్టోబర్ 15 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్లో (అక్టోబర్ 15, 2019) నుంచి (అక్టోబర్ 25, 2019) వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ఈ...