Andhrapradesh6 months ago
అక్టోబరు 15నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలి: సీఎం జగన్
సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్లో ఉమ్మడి...