Hyderabad1 year ago
అక్టోబర్ 1న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1) ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం...