Political2 years ago
మళ్లీ మొండిచెయ్యి : ప్రశ్నార్థకంగా ఓదేలు భవితవ్యం
గులాబీ పార్టీలో పరిచయం అక్కర లేని వ్యక్తి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. ప్రస్తుతం ఓదేలు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ముందస్తు ఎన్నికల్లో ఓదేలు స్థానంలో ఎమ్మెల్యే టికెట్‌ను...