National1 year ago
బ్రేకింగ్ : జమ్మూకశ్మీర్,లఢఖ్ కు కొత్త గవర్నర్లు నియామకం
జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ శ్రీ...