National5 months ago
పూరి గుడిసెలో సూపర్ ర్యాపర్..అద్దరగొట్టేస్తున్న పల్లెటూరి పోరడు
ర్యాప్ అంటే ఆ పిల్లాడికి పిచ్చి. ర్యాప్ లో అద్ధరగొట్టేసి ఈయుడుకుడిని చూస్తే ఔరా..అనిపిస్తుంది. టాలెంట్ ఏ ఒక్కరికీ సొంతంగాకాదని నిరూపిస్తున్నాడు ఈ పూరిపాకలోని పోరడు. పేరుకు కడుపేదవాడే..అయినా టాలెంట్ లో మాత్రం శ్రీమంతుడే. ఆ...