National8 months ago
క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి చేసుకున్న ప్రేమజంట…ఇది కరోనా కాలం ట్రెండ్
ఓ ప్రేమజంట క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఇది కరోనా కాలం మరి. ఎప్పుడూ వినని..చూడనీ..కనీసం ఊహించని సంఘటనలో ఈ కరోనా కాలంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి చేసుకనే విషయంలో ముఖానికి మాస్క్...