Health10 months ago
కరోనా కట్టడికి ఐసోలేషన్ ఆయుధం.. తెలంగాణ బాటలో మిగిలిన రాష్ట్రాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో మాత్రం కరోనా...