Health2 months ago
Pfizer కరోనా టీకా 90శాతం సక్సెస్.. ఇదో భార్యాభర్తల డ్రీమ్ టీమ్ విశేష కృషి
Pfizer’s Covid Vaccine : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించేందుకు వందలాది వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని క్లినికల్, హ్యుమన్ ట్రయల్స్ దిశగా కొనసాగుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్...