Telangana5 months ago
ఆ గ్రామం జనాభా 500..వారిలో 100మందికి కరోనా..!! ఊరంతా ఐసోలేషలోనే..
కరోనా..కరోనా నువ్వేం చేస్తావు? అంటే.. ముట్టుకోకుండానే అంటుకుంటాను అంటోంది. పేదా గొప్పా తేడా లేకుండా..ఎవ్వరినైనా సరే ముట్టుకోకుండానే అంటుకుంటా..నేనంటే భయం లేకపోతే తీసుకుపోతా..చచ్చాక కూడా నీ చుట్టుపక్కల నా అనేవారు కూడా లేకుండా చేస్తానంటూ థమ్కీలిస్తోంది....