International3 months ago
PPE కిట్ అడిగిందని కరోనా అంటించిన డాక్టర్.. కోర్టుకెక్కిన నర్సు
US Florida : కరోనా కాలంలో వారియర్స్ గా నిలిచి డాక్టర్లు..నర్సులు..వైద్య సిబ్బందిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కనిపించని మహమ్మారితో పోరాడే డాక్టర్లు..నర్సులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి....