National4 months ago
కప్ప పొట్టలో మెరుపులు..ఫ్లాష్ ఫ్రాగ్ మర్మమేమిటి మానవా?!!
ఏంటో తెలీదు కానీ ఓ కప్ప ఉన్నట్టుండి మెరుస్తోంది. కప్ప పొట్టలో ఉన్నట్టుండి వెలుగులు వస్తున్నాయి. అచ్చంగా మిణుగురులు మెరిసినట్లుగా ఆ కప్ప పొట్టలో లైట్ ఎక్కడినుంచి వచ్చిందబ్బా? మిణుగురు పురుగును గానీ మింగిందా? అందుకే...