International1 year ago
షర్ట్ విప్పితేనే విమానం ఎక్కనిస్తాం..లేదంటే ఎయిర్‌పోర్టు లోపలికి కూడా రానివ్వం
వేసుకున్న షర్టు విప్పితేనే విమానంలోకి రానిస్తామని లేకుంటే ఎక్కనిచ్చేది లేదని విమానసిబ్బంది ఓ బాలుడిని అడ్డుకున్నారు. దీంతో సదరు బాలుడు బిత్తరపోయాడు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..10 సంవత్సరాల బాలుడు...