Uncategorized1 year ago
తిరుపతిలో సీఎం జగన్ : శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పణ
ఏపీ సీఎం జగన్ తిరుపతికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ప్రధాన అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకంటే...