Crime1 year ago
కశ్మీర్ లో గ్రనేడ్ ఎటాక్…ఐదుగురు జవాన్లకు తీవ్రగాయాలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. భద్రతా బలగాలు లక్ష్యంగా శనివారం(అక్టోబర్-5,2019)అనంత్ నాగ్ లో డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ బయట గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన...