Telangana6 months ago
IT companiesలకు కరోన కష్టాలు..తడిసిమోపెడవుతున్న అద్దె ఖర్చులు
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం...