Latest1 month ago
భారత్‌లో బుల్లెట్ రైలు.. ఫోటో విడుదల.. వైరల్!
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మంగా తీసుకుని దేశంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్.. దీనికి సంబంధించిన ఫస్ట్ విజువల్స్‌ను, ఈ-5 సిరీస్ శింకసేన్ పేరుతో ఇండియాలోని జపాన్ రాయబార కార్యాలయం విడుదల చేయగా.. దీనికి...