20 సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఉంగరం ఈనాటికి దొరికింది. పోయిన ఉంగరం దొరికితే అదో పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇది అలాంటి ఇలాంటి ఉంగరం కాదు. ఆ ఉంగరం ఏదో ఆషామాషీ వ్యక్తులది...