సౌదీ అరామ్ కోలో ఆయిల్ కంపెనీపై దాడులు జరిగాయి. యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్ దాడులకు పాల్పడ్డట్లు ప్రకటించుకున్నాయి.
సౌదీ అరేబియాలోని ప్రభుత్వ చమురు ప్లాంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్లతో దాడి చేశారు. తూర్పు సౌదీ అరేబియాలోని సౌదీ ఆరాంకో ప్రాసెసింగ్ యూనిట్లే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడులు జరిగాయని అంతర్గత వ్యవహారాల...