ఇరాన్.. అమెరికాల మధ్య యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో చమురు ఉత్పత్తులకు ప్రధాన కేంద్రమైన ఇరాన్‌కు నష్టం వాటిల్లితే ధరలు కచ్చితంగా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ప్రపంచంలో మూడో వంతు ఆయిల్ ఉత్పత్తుల అవసరాలు...
మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో...
ఆయిల్ ధరలు ఊహించని విధంగా విపరీతంగా పెరిగిపోయే అవకాశముందంటూ సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రపంచానికి హెచ్చరికలు చేశారు. ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఇరాన్ పై చర్యలు తీసుకోకుంటే.. ఆయిల్ ధరలు ఆకాశాన్నితాకుతాయని స్వయంగా చెప్పటం...
పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఆరాంకో చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా చమురు మార్కెట్‌పై పెను ప్రభావం చూపెడుతోంది. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. పెరుగుతున్న రేట్లతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. దీనిపై...
దేశంలో ఇంధన ధరలు కొన్ని నెలల నుంచి ఎందుకు స్థిరంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలకు డిమాండ్ ఉన్నప్పటికీ దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా దిగి వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు హమ్మయ్యా అనుకున్నాడు. ఇటీవలే జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తగ్గుముఖం పడుతున్నాయి..మరలా పెరగవు కదా..అని అనుకున్న సామాన్యుడి అనుమానం...
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా నాల్గో రోజు ఆదివారం కూడా ఇంధన ధరలు అమాంతం పెరిగాయి.