National1 year ago
ఇలాక్కూడా అడగొచ్చా!! : సార్..నేను చనిపోయాను లీవ్ కావాలి..ఓకే
లీవ్ కావాలంటే విద్యార్థులు మా బామ్మ చనిపోయిందనీ..లేదా తాతయ్య చనిపోయాడనీ సాకులు చెప్పిన స్కూళ్లకు బంక్ కొట్టటం జరుగుతుంటుంది. లేదా కడుపునొప్పనో..కాలునొప్పనో…జ్వరం వచ్చిందనే సాకులు చెప్పి స్కూల్ ఎగ్గొడుతుంటారు. కానీ ఓ ఆకతాయి మాత్రం ఏకం...