International2 years ago
న్యూజిలాండ్ కిరాతకుడి ఉన్మాదం : 50 మంది చంపి.. కోర్టులో నవ్వుతున్నాడు
న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలోని ఆలన్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మారణ హోమం సృష్టించిన దుండగుడు బ్రెంటన్ టారంట్ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. నిందితుడు బెయిల్ ఇవ్వాలని కోరలేదు. దీనితో కోర్టు విచారణ నిమిత్తం...