Telangana7 months ago
సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్ కు సంతోష్‌బాబు పేరు : మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట పాత బస్టాండ్ సమీపంలోని కోర్టు చౌరస్తాను జంక్షన్‌గా అభివృద్ధి చేసి దానికి సంతోష్‌బాబు పేరు పెడతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు...