Hyderabad1 year ago
ఇంటిపై కూలర్లు, ప్లాస్టిక్ డబ్బాలు : రూ.10వేలు ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ
ఇంటిపై పాత సామాను ఉన్నందుకు జీహెచ్ఎంసీ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తికి రూ.10వేలు ఫైన్ వేశారు. హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవోస్ కాలనీలో ఈ ఘటన జరిగింది. బీఎన్...