Latest9 months ago
ప్రపంచమంతా కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించలేదు.. వీడిన మిస్టరీ
మిలీనియం క్రితం సీక్రెట్ను సైంటిస్టులు బయటపెట్టారు. 1110వ సంవత్సరంలో చంద్రుడు కొద్ది నెలలుగా కనిపించకుండాపోయిందట. నెలల తరబడి చీకటిలో ఉండిపోయిన భూ గ్రహంపై జరిగిన వాస్తవాన్ని బయటపెట్టారు సైంటిస్టులు. 900ఏళ్ల క్రితం చంద్రుడు కనిపించకుండా పోవడంపై...