Big Story4 months ago
ఎమ్మెల్యే, ఎంపీలపై పాతకేసు 1983 నుంచి పెండింగ్లో ఉందా? షాకైన సుప్రీంకోర్టు
పంజాబ్లో పెండింగ్లో ఉన్న ఓ క్రిమినల్ కేసు 1983 నాటిదని తెలిసి సుప్రీంకోర్టు షాక్ అయ్యింది. గత 36 సంవత్సరాలుగా జీవిత ఖైదు కేసు ఎందుకు పెండింగ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా...