National12 months ago
వయస్సు 110..ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన బామ్మ సందేశం..అందరికీ ఆదర్శం..
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్ అనే ఈ 110 సంవత్సరాల...