Latest8 months ago
తండ్రైన ఉసేన్ బోల్ట్
మనిషి రూపంలో మరో చిరుతగా..పేరొందిన ఉసేన్ బోల్ట్..తండ్రి అయ్యాడు. బోల్ట్ భాగస్వామి..కాసీ బెన్నెట్ కింగ్ స్టన్ లోని ఓ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సోషల్...