National1 year ago
నిఖత్ జరీన్ అభినందనను తిరస్కరించిన మేరీ కోమ్
ఒలింపిక్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది.