Telugu News » Olympic Village condoms
టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలని ఒలింపిక్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. వచ్చిన వారికి