నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదలయ్యారు. ఆర్టికల్ 370రద్దు సమయంలో ఒమర్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 242 రోజుల తర్వాత ఇవాళ(మార్చి-24,2020)విడుదల చేశారు. కరోనా కట్టడి సందర్భంగా దేశమంతా లాక్...
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా...
జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీలపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) ప్రయోగించారు. ఎటువంటి విచారణ జరపకుండానే ఈ యాక్ట్ ప్రకారం వారిని మూడు నెలల పాటు జైలులో ఉంచవచ్చు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా...
హస్ అరెస్టులో ఉన్న జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు షేవింగ్ రేజర్ పంపించినట్లు బీజేపీ శ్రేణులు ట్వీట్ చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాషాయ శ్రేణులు ఒమర్ అబ్దుల్లా ఫొటోను చూసి సెటైర్స్...
దేశంలో అత్యంత చిన్నవయస్సులో సీఎంగా పనిచేసిన ఈ మాజీ సీఎం ను గుర్తుపట్టారా అంటూ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుబురు గడ్డం,ముడతల కళ్లు,వయసు మీద పడ్డట్టు కనిపిస్తున్న ముఖం,నిరాశతో కూడిన...
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. తనను విడిచిపెట్టే వరకు షేవ్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు.
జమ్ము కశ్మీర్ : బారాముల్లా-ఉధంపూర్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫిబ్రవరిలో జమ్మూ-శ్రీనగర్ హైవేపై నుంచి వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌లోకి పాక్ ఉగ్రవాదులు (జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ) ఆత్మాహుతి దాడికి పాల్పడిన...