National4 months ago
పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో...