Life Style2 years ago
ఇక బండారీ ఆమ్లెట్ దొరకదు : 51ఏళ్ల తర్వాత షాప్ క్లోజ్
ఆమ్లెట్ బండారీ.. కర్నాటక రాష్ట్రం మంగళూరులో పరిచయం అక్కర్లేని వ్యక్తి. అసలు పేరు రామచంద్ర బండారీ ఆమ్లెట్ బండారీగా పాపులర్ అయ్యారు. బండారి తీసుకున్న నిర్ణయం స్థానికులను షాక్కు గురి చేసింది. మంగళూరులో అంతా ఆయన...