Viral7 months ago
సూపర్ పవర్ బైక్ పై చీఫ్ జస్టిస్ చక్కర్లు
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే అంటే సంచలనాత్మక తీర్పులిచ్చే న్యాయమూర్తిగా పేరు. క్లిష్ట కేసులపై విచారణ చేయటం..సంచలనాత్మక తీర్పులు ఇచ్చే బోబ్డేలో మరోకోణం బైటపడింది. బోబ్డేకు బైకులంటే ఎంత ఇష్టమో తెలిపే ఫోటో ఒకటి ఇప్పుడు...