Education and Job5 months ago
రాష్ట్రంలో త్వరలో ఆన్ లైన్ లో జాబ్ మేళాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే డీట్ అనే వెబ్...