Unchanged Pak mind Terrorist camps destroyed

మారని పాక్ బుద్ధి : సత్తా చాటిన భారత సేన

అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంది..ఎందుకంటే..అది పాక్ కదా.

Trending