Imran Khan's minister admits – ‘World believes India, not Pakistan, on Kashmir issue’

ప్రపంచం భారత్‌ను నమ్ముతుంది.. పాకిస్తాన్‌ను కాదు

కశ్మీర్ విషయంలో ప్రపంచమంతా భారత్‌నే నమ్ముతుంది కానీ, పాకిస్తాన్ ను కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా తెలిపాడు. కశ్మీర్ విషయంలో ఇస్లామాబాద్‌ చేసిన కృషి ఎవ్వరికీ