Hey wait, don't click on that Aarogya Setu link; it could be a Pak spy trap

ఆ లింకులను ఓపెన్ చెయ్యొద్దు: తెలంగాణ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

కరోనా కారణంగా ఓవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటంటే.. సైబర్ నేరగాళ్లు మాత్రం ఈ సమయాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటున్నారు. అమాయకులను టార్గెట్ చేసి డబ్బులు నొక్కేస్తున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్-19 ట్రాకింగ్ యాప్