Fake Medical University in Tamilnadu Nagapatnam

ఫేక్ మెడికల్ వర్శిటీ : వెయ్యిమందిని ముంచేశాడు..

తమిళనాడు : ఇంట్లోనే ఏకంగా  ఓ నకిలీ యూనివర్శిటీని సృష్టించేశాడు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసేసి వెయ్యి మంది స్టూడెంట్స్ ను మంచేశాడు. ఇలా ఒకటి రెండు కాదు ఏడు సంవత్సరాల పాటు