Pakistan-trained commandos may have entered Kutch, warns Inteligence

కచ్‌లో హై అలర్ట్ : జల మార్గం గుండా భారత్‌లోకి పాక్ కమాండోలు

పాకిస్తాన్ ట్రైయిన్డ్ కమాండోలు భారత భూభాగంలోకి చొరబడినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా వచ్చిన పాక్ బలగాలు కచ్‌ ప్రాంతానికి, కాండ్లా పోర్ట్‌కు చేరుకున్నారని సమాచారం. దీంతో ఆ ప్రాంతమంతా అలర్ట్‌గా ఉండాలంటూ హెచ్చరికలు

Trending