Over 250 Terrorists Killed in Balakot Air Strikes, Claims Amit Shah

అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా