Pakistan Drone Found In Punjab After Terror-Accused Reveals Location, Say Police

ఏం తీసుకొచ్చింది : పంజాబ్‌లో దొరికిన పాక్ డ్రోన్

ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన మరో డ్రోన్ భారత్‌లోని పంజాబ్‌లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్‌లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు.

Trending