దావూద్‌ ఇబ్రహీం జాడపై మళ్లీ మాట మార్చిన పాకిస్తాన్

Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం.. ప్రపంచ మాఫియా చరిత్రలో ముంబై నగరానికి ఒక అధ్యాయం జోడించిన డాన్. కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియాను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకెళ్లిన నేరస్తుడు. సాధారణ స్మగ్లింగ్‌కు