Two Pakistan High Commission officials caught spying posed as 'businessmen', paid Rs 25,000 for 'information'

పాకిస్తాన్ హై కమిషన్ ముసుగులో వాళ్లు చేసిన మోసాలివే

ఇండియా లో పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ కుయుక్తులు మరోసారి బైట పడ్డాయి . మన దేశానికి చెందిన కీలక సమాచారం సంపాదించడానికి ఐ ఎస్ ఐ అనేక ఎత్తుగడలు అనుసరిస్తోంది . త్రివిధ