అందరూ ఓటేటీ సినిమాలంటే, ఇతను ఏకంగా Porn OTTని ఎర్పాటుచేశాడు. పాకిస్తానీయుల సపోర్ట్ తీసుకున్నాడు

పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి పోర్న్ ఓటీటీ నిర్వహిస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఈ సర్వీసు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది.

Trending